Calling all Telugu People, Join Now

Telusa
Telusa?
Kut
CutLoose
Say
SayBoxes
Picstory
PicStories
Click these Icons above:
చిరంజీవికి ... అంత సీను లేద౦ట!! , Telugu Politics, CutLoose is for Telugu People share opinions and discuss
CutLoose
కట్‍లూజ్
CutLoose is for Telugu People to make some noise with their voice or raise their voice with some noise :). You can CutLoose on anything under the sun ranging from Movies, Music, Politics, Education, Love, Career, Fashion, College, School or even the dirty road you travel on everyday.

Shyam (Satya K)
చిరంజీవికి ... అంత సీను లేద౦ట!!
Category-Politics | Published On-June 17, 2008 15:07 | Views-166 | Replies-14
Why do I want to CutLoose on this topic?
ఇది చాలా హట్ గురు.... నిజంగా చిరంజీవి ఇంత వరకు చెప్పలేదు... ఈ లోపల .. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.........'అ'రాజకీయ నాయకుల తాటాకు చప్పుళ్ళు!!!


My CutLoose
http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.htm

Replies:

Venkata Srinath
అవును!! మంత్రి గీతా రెడ్డి ఆ మాట అన్నది.. తన అభిప్రాయం ఎవరు అడిగారని? June 18, 2008 12:24

Shyam (Satya K)
నాకు ఇదంతా... పత్రికలు ..టీవి వాళ్ళ్ ... కప్పగెంతులు గా అవిపిస్తుంది.. నా ఉద్దేసం చిరంజీవి కి అంత సీను ఉందా లేద అని కాదు! June 18, 2008 13:28

sravya
hmmm chudali evariki entha seen undo politics changes every one June 19, 2008 09:27

నంద‌
మెగా కారు, మెగా బ్రదర్సు, మెగా స్టారు, మెగా రధం, మెగా ఇది, మెగా అది, బోర్ కొడుతుంది ఈ మెగా సుత్తి. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మొత్తం ఈ మెగా అనే పదంతోనే తగ్గిపోతుందేమో... ఈ మధ్య TAM TV Ratings లో తేలిన విషయమేమిటంటే, చిరంజీవి పార్టీ అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు ఛానెల్స్ మార్చేస్తున్నారట. June 20, 2008 13:04

Shyam (Satya K)
ఒక విధంగా చిరంజీవి తప్పు చేస్తువారని అవిపిస్తుంది, ఆయనకి నిజంగా రాజకీయం లోకి రావడ్ం ఇష్టం లేకపోతె ... సరిగ్గా చెప్పాలి ... అంతే కానీ .. ఇలా దాటవేయకోడదు. June 20, 2008 23:11

బూ
ఏదయినా ఉద్ధరించాలని మనసులో ఉంటే రాజకీయాలలోకి రావాలా వద్దా అనే డౌటు ఉండకూడదు. మరి చిరంజీవి ఏమనుకుంటున్నాడో. but I really liked the way he is handling all this mudsliding. June 23, 2008 05:58

A
ఛిరు వెనుక అల్లు అరవిన్ద్ ఉన్నదు.. అది ఛాలు.. June 24, 2008 05:16

SangKam
abbo!!! June 24, 2008 08:50

Srikanth
బసు వఛిన రాక పొఇన ఛాల మన్ధి అల్లదుథున్నరు అధి ఛలు మనకి. కొన్త మన్ధి మాతలలొ తెలుస్థున్ధి ఆ విషయమ్ July 03, 2008 04:26

sravya
chiranjeevi ki antha unda? July 03, 2008 09:45

బూ
ఏంటో ఏమో, ఈ మధ్య ఒకటే smsలు మెగాస్టార్ సేనలో కలవమని. కలిసి ఏం చెయ్యాలో ఏమో!!! July 04, 2008 11:47

bjmanohar2000
ఆన్నయ్య మఆఛి ఛెస్తదు అని na feeling July 16, 2008 12:55

chanti
chiranjeevi intine sariga chuskoledu inka rashtranni em chustharane chala mandi abhiprayamata..srija ki koothuru kooda puttindata...latest talk antha ide July 16, 2008 14:17

SReeNivas
60 years ga marchaleni prajalani,rajakiyalani chiranjeevi vacchi marchaledhu kadha.. chirajeevi party vaste Congress, BJP, TDP taruvatha position ante last position mana chiranjeevi dhi avutundhi.. July 28, 2008 17:30